OU Law November 2024 Revaluation Results: వివిధ లా కోర్సుల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ లా కోర్సుల రీవాల్యుయేషన్ ఫలితాలను ఫలితాలను విడుదల చేసింది. ఎల్ఎల్‌బీ,ఎల్ఎల్‌బీ ఆనర్స్, బీబీఏ ఎల్ఎల్‌బీ తదితర కోర్సు పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను రిలీజ్ చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
OU Law November 2024 Revaluation Results Released News In Telugu
OU Law November 2024..రీవాల్యుయేషన్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.osmania.ac.in/ను క్లిక్ చేయండి
హోంపేజీలో కనిపిస్తున్న "Examination Results" అనే లింక్‌ను క్లిక్ చేయండి