Skip to main content

Navodaya Entrance Exam Results Released: నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

Navodaya Entrance Exam Results Released
Navodaya Entrance Exam Results Released

లేపాక్షి: స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పరీక్షకు 7,987 మంది దరఖాస్తు చేసుకోగా, 5,492 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 80 మంది అర్హత సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Published date : 26 Mar 2025 08:21PM

Photo Stories