Skip to main content

గురుకులాల్లో అధ్యాపకులకు దరఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ సాంఘిక, గిరి­జన సంక్షేమం, ఏకలవ్య గురుకుల వి ద్యాల­యాల సంస్థ ఆ«ధ్వర్యంలో రాష్ట్రంలోని 40 విద్యాసంస్థల్లో తాత్కాలిక ప్రాతిపదికపై అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నట్లు గిరిజన బాలుర సంక్షేమ ప్రతిభ కళాశాల ప్రిన్సిపాల్‌ కేశవులు తెలిపారు.
Applications for Educators in Tribal Gurukuls
గురుకులాల్లో అధ్యాపకులకు దరఖాస్తులు.. చివ‌రి తేదీ ఇదే..

ఇంటర్‌తో పాటు ఐఐటీ–జేఈఈ (మెయిన్స్‌/ అడ్వాన్స్‌/నీట్‌), ఎంసెట్‌కు శిక్షణ ఇస్తున్న సీనియర్‌ ఫ్యాకల్టీకి సహాయంగా సబ్జెక్టు అసోసియేట్స్‌ ఖాళీలను తాత్కా లిక ప్రాతిపదికపై భర్తీ చేయనున్నట్లు పేర్కొ న్నారు. వివిధ విభాగాల్లో 149 ఖాళీలు న్న­ట్లు వెల్లడించారు. అభ్యర్థులు పీజీ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై బీఈడీ చదివి ఉండాలని, బోధనానుభవం తప్పనిసరి. దరఖాస్తులకు జూలై 23వ తేదీ గడువు, జూలై 31న రాత పరీక్ష ఉంటుంది. http://www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

చదవండి: 

Published date : 23 Jul 2022 03:15PM

Photo Stories