Skip to main content

School Holidays: మార్చి నెలలో 2 ఆప్షనల్ హాలిడేలు, 2 సెలవులు

optional holidays march april

రంజాన్ నెల చంద్రవంక కనిపించడంలో ఆలస్యం కావడంతో ఆప్షనల్ సెలవును మార్చి 22న ప్రకటించారు. అంతేకాదు, ఈ నెల 28న జుమతుల్ విదా సందర్భంగా మరో ఆప్షనల్ హాలిడే ఉంది.

సెలవులు ఇలా:

మార్చి 22: రంజాన్ ఆరంభం కారణంగా ఆప్షనల్ హాలిడే
మార్చి 28: జుమతుల్ విదా సందర్భంగా ఆప్షనల్ సెలవు
మార్చి 31, ఏప్రిల్ 1: రంజాన్ పండుగ సెలవులు

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 20 Mar 2025 12:43PM

Photo Stories