BRAOU: ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ గడువు పెంపు
Sakshi Education

నల్లగొండ రూరల్: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందుటకు ఆగస్టు 16వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని దూరవిద్య కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారాం ఆగస్టు 3న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ : 7382929758, 8919436579 నంబర్లను సంప్రదించాలని కోరారు.
చదవండి:
BRAOU: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల
Published date : 04 Aug 2023 03:23PM