Skip to main content

BRAOU: అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల

BRAOU
అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల

బంజారాహిల్స్‌: బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్‌ విధానంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో 2023 –24 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికే షన్‌ విడుదలైనట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ ఎల్‌వీకే రెడ్డి తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు.

చదవండి:

BRAOU: అంబేడ్కర్‌ వర్సిటీ డైరెక్టర్‌గా ఎల్‌వీకే

Dharma Naik: న్యాక్‌తో ప్రపంచస్థాయి గుర్తింపు

BRAOU: అంబేడ్కర్‌ వర్సిటీ అకడమిక్‌ డైరెక్టర్‌గా TSPSC మాజీ చైర్మ‌న్‌

Published date : 01 Aug 2023 12:06PM

Photo Stories