Skip to main content

APPSC Group 2 New Syllabus : గ్రూప్‌ 2 ఎన్ని పోస్టులకు నోటిఫికేష‌న్ అంటే..? గ్రూప్‌-2కి బెస్ట్ బుక్స్ ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ఇటీవ‌లే గ్రూప్స్-2 రాత‌ప‌రీక్ష‌ల‌కు సంబంధించి నూత‌న‌ సిల‌బ‌స్‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో మొత్తం గ్రూప్‌-2కి ఎన్ని పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది? నూత‌న‌ సిల‌బ‌స్ ఎలా ఉంటుంది..? ఎలాంటి ప్రామాణిక పుస్త‌కాలు చ‌ద‌వాలి? ప్రిప‌రేష‌న్ విధానం మొద‌లైన ముఖ్య‌మైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, Sree Kanishka IAS Academy (Director) K.Mahendra Reddy గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

చదవండి: ఏపీపీఎస్సీ ☛ స్టడీ మెటీరియల్ ☛ బిట్ బ్యాంక్ ☛ గైడెన్స్ ☛ ప్రీవియస్ పేపర్స్ ☛ సక్సెస్ స్టోరీస్ ☛ సిలబస్ ☛ ఆన్‌లైన్ టెస్ట్స్ ☛ ఆన్‌లైన్ క్లాస్ ☛ ఎఫ్‌ఏక్యూస్‌

Also read: APPSC Group 2 Notification 2022 : గ్రూప్‌–2 జాబ్ కొట్టే మార్గాలు ఇవే.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

APPSC Group 2 New Syllabus 2023 Details : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కొత్త‌ సిల‌బ‌స్ ఇదే.. మొత్తం ఎన్ని పోస్టుల‌కు నోటిఫికేష‌న్ అంటే..?

Photo Stories