Skip to main content

APPSC Group 2 Guidance : ఏ క్ష‌ణంలోనైన గ్రూప్‌-2 నోటిఫికేష‌న్‌.. ఇవి గుర్తుపెట్టుకోండి.. ఉద్యోగం కొట్టండిలా..

ఆంధ్రప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ త్వ‌ర‌లోనే గ్రూప్‌-2 ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ఉద్యోగం కొట్టాలంటే.. ఎలా చ‌ద‌వాలి..? అనే ఏఏ అంశంపై ప‌ట్టు సాధించాలి..? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? గ్రూప్‌-2 నూత‌న సిల‌బ‌స్ ఎలా ఉంటుంది..? మొద‌లైన అంశాలపై ప్ర‌ముఖ సబ్జెక్ట్‌కు నిపుణులు సీహెచ్‌.మోహ‌న్ సార్‌తో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

Photo Stories