Skip to main content

APPSC Group 2 Books : గ్రూప్‌-2కి ఈ పుస్త‌కాలు చ‌దివితే చాలు..(EM & TM)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(APPSC) 508 గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం కీల‌క ఉత్తర్వులను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో APPSC Group-2కి ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? అనే అంశంపై పోటీప‌రీక్ష‌ల సీనియ‌ర్‌ స‌బ్జెక్ట్ నిపుణులు శిరిష గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

చదవండి: టీఎస్‌పీఎస్సీ & ఏపీపీఎస్సీ :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

Photo Stories