Skip to main content

AP Geography : APPSC Group 2లో 'Geography' నుంచి అడిగే ముఖ్య‌మైన‌ ప్ర‌శ్న‌లు ఇవే..

ఆంధ్రప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ త్వ‌ర‌లోనే 900ల‌కు పైగా గ్రూప్‌-2 ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో APPSC Group 2లో 'Geography' నుంచి ఎలాంటి ప్రశ్న‌లు అడుగుతారు..? అనే అంశంపై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, Mission Possible IAS Academy డైర‌క్ట‌ర్ శిరిష గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌ (www.sakshieducation.com) ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

☛ APPSC Group 2 Subject Wise Best Books ఇవే..

☛ APPSC Group 2 ఉద్యోగం కొట్టే మార్గాలు ఇవే.. | ఈ అంశాల‌పై ఫోక‌స్ పెట్టు.. ఉద్యోగం కొట్టు..

Photo Stories