Skip to main content

1.78 Lakh Government Teachers Jobs 2023 : బ్రేకింగ్ న్యూస్‌.. 178,000 ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ రాష్ట్రంలోనే.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాలు అంటే.. ఏ రాష్ట్రంలోనైన చాలా ఎక్కువ‌గానే క్రేజ్ ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు భారీగా డిమాండ్ ఉంటుంది. ల‌క్ష‌ల్లో ద‌ర‌ఖాస్తులు వ‌స్తాయి. ఒక‌టి.. కాదు.. రెండు.. కాదు.. ఏకంగా 178,000 ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల‌కు బిహార్ ప్ర‌భుత్వం భారీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
government teacher jobs recruitment 2023 news in telugu
government teacher jobs recruitment 2023

ఈ నేప‌థ్యంలో బిహార్‌లో టీచ‌ర్ ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. Bihar Public Service Commission (BPSC) ఈ ఉద్యోగాల నియ‌మాక ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్న‌ది. ఈ మొత్తం ఉద్యోగాల‌ను ఒకే సారి ఈ సంవ‌త్స‌రంలో విడుద‌ల చేయ‌నున్నారు.ఈ నేప‌థ్యంలో ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీ కోసం..

Bihar BPSC School Teachers Recruitment 2023 Details of Vacancies :

teacher jobs in Bihar news telugu

1. Classes 1 to 5 - 85,477 vacancies
2. Classes  6 to 8 - 1,745 vacancies
3. Classes  9 to 10 - 33, 186 vacancies
4. Classes  11 to 12 - 57, 618 vacancies
        Total - 1,78,026 vacancies

చదవండి: ఏపీపీఎస్సీ Group 1&2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ |ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ 

Bihar Teachers Pay Scale Details :
Under the new recruitment rules, Bihar primary teachers of classes 1-5 will have a basic salary of Rs 25,000 while the gross salary with dearness allowance, house rent, and medical allowances will come to around Rs 38,000. For teachers appointed in secondary schools for classes 9-10, the basic salary would be Rs 31,000 and the gross Rs 46,000. The teachers for classes 11 and 12 will get a basic salary of Rs 32,000 and a gross salary of Rs 48,000.

Eligibility Criteria :

Bihar teacher jobs news telugu 2023

☛ Primary Teacher (Class 1-5)- Candidates should have passed class 12th and must have a degree in D.Ed/ B.Ed/ B.El.Ed. They should also have qualified CTET/ BTET.
☛ Secondary Teacher (Class 9-10)- Candidates should have a graduate degree and a degree in B.Ed./ B.El.Ed. They should have also passed STET.
☛ Post Graduate Teacher (Class 11-12)- Candidates should have a post-graduate degree along with a degree in B.Ed./ B.El.ED and must have passed STET.

☛ Four Years Degree Plus Bed Course 2023 : ఇక‌పై నాలుగేళ్లలోనే డిగ్రీ ప్లస్‌ బీఈడీ.. ప్రవేశ పరీక్ష ఇలా.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

Selection Process Details :

teacher jobs news 2023

Candidates will have to clear a written exam. The questions will be objective in nature. Questions will be asked from language and general studies papers. 

చ‌ద‌వండి: TS Gurukulam Teacher Jobs: టీఎస్‌ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..

178,000 ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల‌ నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 30 Jun 2023 08:41PM
PDF

Photo Stories