Skip to main content

282 Jobs: భర్తీకి నోటిఫికేషన్

రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్‌ స్కూళ్లు) 282 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్ కుమార్‌ జనవరి 3న ఓ ప్రకటనలో తెలిపారు.
282 Jobs
282 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

211 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ) పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాల కోసం http://cse.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. రిజిస్టర్, స్పీడ్‌ పోస్టులో పంపిన దరఖాస్తులు చెల్లవని తెలిపారు. 

చదవండి: 

Preparation Tips: కంప్యూటర్‌పై పట్టు.. కొలువు కొట్టు

IT Hubs: రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లు

Published date : 04 Jan 2022 01:34PM

Photo Stories