CSIR Recruitment 2025: సీఎస్‌ఐఆర్ లో 11 సైంటిస్ట్ ఉద్యోగాలు.. నెలకు రూ.1,32,660 జీతం!
Sakshi Education
న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) సైన్స్–టెక్నాలజీలో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్), ఎంఈ/ఎంటెక్(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఐటీ, కంప్యూటర్ సైన్స్), పీహెచ్‌డీ(సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కెమికల్), ఎంఎస్సీ(కెమికల్ సైన్స్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 22.03.2025 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,32,660.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.03.2025
వెబ్‌సైట్: https://www.csir.res.in
>> 137 Bell jobs: డిగ్రీ అర్హతతో బెల్ బెంగళూరులో 137 ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు రూ.55,000 జీతం!
![]() ![]() |
![]() ![]() |

Published date : 20 Feb 2025 08:58AM