Skip to main content

CISF constable jobs: పదో తరగతి అర్హతతో 1161 CISF కానిస్టేబుల్ ఉద్యోగాలు జీతం నెలకు 69,100

CISF Jobs 2025 for 10th Pass Candidates  CISF constable jobs  CISF Constable Tradesmen Recruitment 2025  Notification
CISF constable jobs

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి 1161 ఖాళీలతో కానిస్టేబుల్ / ట్రేడ్స్ మెన్ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చ్ 5వ తేదీ నుండి ఏప్రిల్ మూడవ తేదీలోపు సబ్మిట్ చేయవచ్చు.

సికింద్రాబాద్ రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు జీతం నెలకు 30,000: Click Here

భర్తీ చేస్తున్న పోస్టులు : కానిస్టేబుల్ / ట్రేడ్స్ మెన్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం 1161 కానిస్టేబుల్ / ట్రేడ్స్ మెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అర్హతలు : పదో తరగతి అర్హత పాస్ అయ్యి ఉండాలి.

జీతం : లెవల్ 3 పే స్కేల్ ప్రకారం 21,700/- నుండి 69,100/- జీతం ఇస్తారు.

కనీస వయస్సు : 01-08-2025 నాటికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి.

గరిష్ట వయస్సు : 01-08-2025 నాటికి గరిష్ట వయస్సు 23  సంవత్సరాలలోపు ఉండాలి.

ఎంపిక విధానం :
క్రింది వివిధ పరీక్షల నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
Physical Efficiency Test (PET)
Physical Standards Test (PST)
Document Verification Trade Test
Written Examination (OMR / CBT Mode) 
Medical Examination

అప్లికేషన్ ఫీజు : 
GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 100/-
SC / ST / మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.

Notification Full Details: Click Here
 

Published date : 19 Feb 2025 08:42AM

Photo Stories