Webinar: కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే వారికోసం.. 'సాక్షి ఎడ్యుకేషన్' ప్రత్యేకంగా..
Sakshi Education
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్,ఐఈఎస్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం సాక్షిఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ఓ వెబ్‌నార్ సిరీస్‌ను నిర్వహిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఈ వారం.. అర్బనైజేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనే అంశంపై ఏప్రిల్ 5 మధ్యాహ్నం 4:30 – 6:00వరకు వెబ్‌నార్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Webinar On urbanisation and sustainable development goals Sakshi Education webinar on urbanisation and sustainable development goals
కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథులు: 1. తమ్మా కోటి రెడ్డి ప్రొఫెసర్, డీన్ ICFAI, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సోషన్ సైన్సెస్
2. రిషబ్ శ్రీ వాస్తవ ఫౌండింగ్ పార్టనర్, ది అనాలిసిస్, భోపాల్, మధ్యప్రదేశ్
3. లీనా రయీస్ అహ్మద్
ఇంటర్నేషనల్ పాలసీ మాస్టర్, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, USA
Join Zoom Meeting : తేది : ఏప్రిల్ 5, 2025 సమయం:మధ్యాహ్నం 4:30 – 6:00వరకు టాపిక్ : urbanisation and sustainable development goals