Skip to main content

Amazon work From Home jobs: డిగ్రీ అర్హతతో Amazon లో Work From Home ఉద్యోగాలు!

Amazon work From Home jobs
Amazon work From Home jobs

ప్రముఖ MNC Company అయిన Amazon లో Investigation Specialist అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు. 

ఈ నెల 26, 27వ తేదీన స్కూళ్లకు కాలేజీలకు వరుసగా రెండు రోజులు సెలవులు: Click Here

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : Investigation Specialist అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.

అభ్యర్థులకు ఉండాల్సిన ఇతర నైపుణ్యాలు : 

  • ఆంగ్ల భాషలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. అనగా మాట్లాడడం మరియు రాయడం వచ్చి ఉండాలి.
  • బలమైన సమయ నిర్వహణ మరియు సంస్థాగత నైపుణ్యాలు ఉండాలి.
  • స్వీయ క్రమశిక్షణ, శ్రద్ధ, చురుగ్గా మరియు వివరాలపై దృష్టి సారించడం చేయాలి.
  • పరిస్థితుల అవసరాలను గుర్తించి తగిన పరిష్కారాలను అందించే అద్భుతమైన సామర్థ్యం ఉండాలి.
  • పెద్ద డేటా సెట్‌లను నిర్వహించగల మరియు అర్థం చేసుకోగల సామర్థ్యం తప్పనిసరిగా ఉండాలి.
  • చాలా డైనమిక్ వాతావరణంలో బృందంలో పని చేసే సామర్థ్యం ఉండాలి.

కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

అనుభవం :

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.
  • అనుభవం ఉన్న వారు అప్లై చేస్తే ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేస్తారు.

వర్క్ లొకేషన్ : Amazon లో ప్రస్తుతం భర్తీ చేస్తున్న Investigation Specialist అనే ఉద్యోగాలకు ఎంపికైన వారికి చక్కగా ఇంటి నుండే పని చేసుకునే అవకాశం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు : Amazon సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ మెయిల్ కి పంపిస్తారు.

Apply Online: Click Here
 

Published date : 25 Feb 2025 01:07PM

Photo Stories