Skip to main content

రాయ‌ల్ గ్లోబ‌ల్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22

యూజీ, పీజీ, డాక్టోర‌ల్ కోర్సులు చ‌దువుకునేందుకు కావ‌ల్సిన ఆర్థిక సహ‌కారం, ఎడ్యుకేష‌న్ లోన్ వంటి స‌దుపాయ‌ల‌ను అందించి ప్రోత్స‌హించ‌డ‌మే ఈ స్కాల‌షిప్ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
రాయ‌ల్ గ్లోబ‌ల్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021-22
అర్హ‌త‌:
  • యూజీ, పీజీ కోర్సులు చేస్తున్న‌వారు అర్హులు

ఇవి కూడా చ‌ద‌వండి: వ్యాస‌క‌బీ ఫ‌కీర్ మోహ‌న్ సేనాప‌తి స్కాల‌ర్‌షిప్ 2021, ఒడిశా

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://rgu.ac/scholarship-program.php

Photo Stories