Skip to main content

మేనేజ్‌మెంట్ స్కాల‌ర్‌షిప్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌

మేనేజ్‌మెంట్ స్కాల‌ర్‌షిప్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎమ్ఎస్ఏటీ (ప్రైమ‌రీ)) మేనేజ్‌మెంట్ ఎడ్యుకేష‌న్ చ‌ద‌వాల‌నే త‌మ క‌ల‌ను సాకారం చేసుకోవాల‌నుకునే పేద విద్యార్థుల‌కోసం ప్ర‌వేశం పెట్టారు. ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా విద్యార్థుల‌కు బీకాం, బీబీఏ , ఎంబీఏ, పీజీడీఎం వంటి కోర్సుల‌ను చేసే సువ‌ర్ణ‌ అవ‌కాశాన్ని అందిస్తోంది. ఆసక్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మేనేజ్‌మెంట్ స్కాల‌ర్‌షిప్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: జూన్ 10, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.msatprimary.com/about-msat-primary

Photo Stories