డీఓఎస్‌జేఈ ఎస్సీ, ఓబీసీ విద్యార్థుల ఉచిత శిక్షణకు ఆర్థికసాయం
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం(డీఓఎస్‌జేఈ).. ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు(కుటుంబ వార్షికాదాయం రూ.8లక్షలకు మించకూడదు) వారు ఎంచుకున్న విభాగం(పోటీ పరీక్షలు)లో ఉచిత శిక్షణకు అవసరమైన ఆర్థికసాయం అందిస్తోంది. దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 1500
స్టయిపెండ్: స్థానిక విద్యార్థులకు రూ.3వేలు, అవుట్ స్టేషన్ విద్యార్థులకు రూ.6వేలు, దివ్యాంగులకు రూ.2వేలు ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021
వెబ్‌సైట్: www.socialjustice.nic.in and http://coaching.dosje.gov.in/