Skip to main content

ఐఈటీ ఇండియా స్కాల‌ర్‌షిప్ అవార్డు 2021

ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ (ఐఈటీ)భార‌త్‌లో భ‌విష్య‌త్త‌రాల‌లో అత్య‌ధిక శాతం మంది యువ‌ ఇంజనీర్ నాయ‌కులుగా దూసుకుపోవాల‌నే ల‌క్ష్యంతో ఈ ఐఈటీ ఇండియా స్కాల‌ర్‌షిప్ అవార్డును రూపొందించింది. విద్యార్థుల‌లోని సృజనాత్మకతను వెలికితీసి వారు కొత్త ఆవిష్క‌ర‌ణ‌లకు నాంది ప‌లికేలా చేయ‌డ‌మే ఈ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఐఈటీ ఇండియా స్కాల‌ర్‌షిప్ అవార్డు 2021
అర్హ‌త‌:
  • గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి రెగ్యూల‌ర్ విధానంలో ఇంజనీరింగ్ చేస్తున్న‌వారు అర్హులు
  • మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ప్ర‌తి సెమిస్ట‌ర్ 60% మార్కుల‌తో ఉత్తీర్ణులైనవారు అర్హులు

ఇవి కూడా చ‌ద‌వండి: నిట్ వ‌రంగ‌ల్‌లో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 15, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్:
https://www.sakshieducation.com/Notifications/IET-India-Scholarship-Awards-54-554-835-0-299201

Photo Stories