Skip to main content

టాప‌ర్ స్కాల‌ర్‌షిప్ 2021-22 @ డాక్ట‌ర్ బీ ఆర్ అంబేద్క‌ర్ స్టేట్ అవార్డు

ఢిల్లీలో గుర్తింపు పొందిన క‌ళాశాల‌/ ఇన్‌స్టిట్యూష‌న్‌లో చ‌దువుకుంటున్న ప్ర‌తిభావంతులైన గ్రాడ్యుయేష‌న్ విద్యార్థులకు డాక్ట‌ర్ బీ అర్ అంబేద్క‌ర్ స్టేట్ అవార్డు టాప‌ర్ స్కాల‌ర్‌షిప్‌లు అంద‌జేస్తోంది. ఢిల్లీలోని ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ/ మైనారీటీల ప్ర‌భ‌త్వ సాంఘీక సంక్షేమ శాఖ టాప‌ర్ స్కాల‌ర్‌షిప్‌ల కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
టాప‌ర్ స్కాల‌ర్‌షిప్ 2021-22
అర్హ‌త‌:
ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ/ మైనారీటీల విద్యార్థులు అర్హులు గుర్తింపు పొందిన క‌ళాశాల‌/ ఇన్‌స్టిట్యూష‌న్‌లో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియేట్ అత్య‌ధిక మార్కుల‌తో ఉత్తీర్ణ‌త

స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు:
టెక్నిక‌ల్ / ప్రోఫెష‌న‌ల్ కోర్సులను చ‌దువుకుంటున్న‌ ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ/ మైనారీటీ ప్ర‌తిభావంతుల‌కు రూ. 25,000/- స్కాల‌ర్‌షిప్ కింద అంద‌జేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్:
http://scstwelfare.delhigovt.nic.in/wps/wcm/connect/doit_welfare/Welfare/Home/Citizen+Charter  (or)
http://scstwelfare.delhigovt.nic.in

Photo Stories