Skip to main content

Admissions in NSU Tirupati: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు

NSU Tirupati UG Course

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫుల్‌టైం/రెగ్యులర్‌ ప్రాతిపదికన యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సీయూఈటీ-2022లో అర్హత పొందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

యూజీ కోర్సులు-సీట్ల సంఖ్య: శాస్త్రి-616, బీఏ(ఆనర్స్‌)-22, బీఎస్సీ కంప్యూటర్‌-22, బీఎస్సీ యోగా-44.  
అర్హత: సంబం«ధిత సబ్జెక్టుల్లో 10+2/ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సీయూఈటీ-2022 స్కోరు ఉండాలి. 
వయసు: కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: సీయూఈటీ-2022 స్కోరు ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.10.2022

వెబ్‌సైట్‌: https://nsktu.ac.in/

చ‌ద‌వండి: Admissions in AP Open School Society: ఏపీ సార్వత్రిక విద్యా పీఠంలో ఇంటర్‌ ప్రవేశాలు..

Last Date

Photo Stories