ఉత్కల్ యూనివర్సిటీ ఆఫ్ కల్చర్‌లో పీజీ, ఎంఫిల్ ప్రవేశాలు
భువనేశ్వర్‌లోని ఉత్కల్ యూనివర్సిటీ ఆఫ్ కల్చర్... పలు పీజీ, ఎంఫిల్ కోర్సులో ప్రవేశానికి 2020– 21 విద్యాసంవత్సరానికిగాను అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు రుసుము: రూ. 300/–
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 29, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://uuc.ac.in/
కోర్సులు:
- పీజీ కోర్సులు: ఎమ్‌ఏ, ఎమ్‌వీఏ, ఎమ్‌పీఏ, ఎమ్‌ఎస్సీ, ఎమ్‌బీఏ, బీఎడ్, ఎమ్‌ఎడ్‌లతోపాటు పలుకోర్సులు
- ఎంఫీల్ కోర్సులు: ఒడిస్సీ వోకల్, ఒడిస్సీ డ్యాన్స్, హిందుస్థానీ వొకల్, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్, డ్రామా, పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లతో పాటు పలుకోర్సులు
- సర్టిఫికేట్ కోర్సులు: జైన్ రెలిజియన్ అండ్ ఫిలాసఫీ, తమిల్ ల్యాంగ్యేజ్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు రుసుము: రూ. 300/–
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 29, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://uuc.ac.in/