Skip to main content

PG Courses: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(సీఎస్)డిగ్రీ కోర్సులు 2021 @ అన్నా యూనివర్సిటీ, సెంట్రల్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, చెన్నై

సెంట్రల్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అన్నా యూనివర్సిటీ, చెన్నై ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(సీఎస్)డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
  • ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(సీఎస్)డిగ్రీ కోర్సులు

అర్హత:
  • ఎంబీఏ: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు అన్నా యూనివర్సిటీ నిర్వహించే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ టెస్ట్(డీఈఈటీ) టీఏఎన్సెట్ 2021 ఉత్తీర్ణత
  • ఎంసీఏ: బీసీఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
  • ఎంఎస్సీ: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

ఇవి కూడా చదవండి: ఏపీ ట్రిపుల్ ఐటీ: ఆర్జీయూకేటీ సెట్ నోటిఫికేషన్ 2021

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 30, 2021

దరఖాస్తు ఫీజు: రూ.767/-

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cde.annauniv.edu/

Photo Stories