Skip to main content

శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ, తిరుప‌తి డైర‌క్ట‌రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్‌లో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు

శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ, తిరుప‌తి డైర‌క్ట‌రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్‌ యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
  • యూజీ, పీజీ అండ్ పీజీ డిప్లొమా ప్రవేశాలు 2021

అర్హ‌త‌:
  • పీజీ కోర్సుల‌కు: స‌ంబంధిత స‌బ్జక్టుల‌లో బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
  • పీజీ డిప్లొమా కోర్సుల‌కు: ఏదైనా బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
  • యూజీ కోర్సుల‌కు: ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌

ఇవి కూడా చ‌ద‌వండి: జేఎన్‌టీయూహెచ్‌లో పీహెచ్‌డీలో ప్రవేశాలు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: www.svudde.in  (or) https://www.svudde.in/

Photo Stories