Skip to main content

ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఇంజనీరింగ్ కోర్సులు

ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీజీ ఇంజనీరింగ్ కోర్సులు
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తులకు చివరితేది: జూన్ 30, 2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.osmania.ac.in  or www.uceou.edu

Photo Stories