PG, Doctoral Programs: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్–విజయవాడలో పీజీ, డాక్టోరల్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు..
విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా).. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ, డాక్టోరల్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పీజీ ప్రోగ్రామ్‌లు: బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
మొత్తం సీట్ల సంఖ్య: 25;
విభాగాలు: మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ప్లానింగ్.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
డాక్టోరల్ ప్రోగ్రామ్‌లు(ఫుల్‌టైం–పార్ట్‌టైం): గేట్/జేఆర్‌ఎఫ్/సీఈఈడీ అర్హత సాధించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డీన్ అకడమిక్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ, సర్వే నెం.4/4, ఐటీఐ రోడ్, విజయవాడ–520008 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.04.2022
వెబ్‌సైట్: https://www.spav.ac.in/
చదవండి: Management Admissions: ఐఐఐటీ, అలహాబాద్‌లో ఎంబీఏ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..