Skip to main content

Management Admissions: ఐఐఐటీ, అలహాబాద్‌లో ఎంబీఏ ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IIIT Allahabad

అలహాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐఐఐటీ).. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత:కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ క్యాట్‌/గ్జాట్‌/సీమ్యాట్‌/జీమ్యాట్‌/మ్యాట్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: వాలిడ్‌ క్యాట్‌/గ్జాట్‌/సీమ్యాట్‌/జీమ్యాట్‌/మ్యాట్‌ మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2022
పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీలు: 2022 జూన్‌ 17,18

వెబ్‌సైట్‌: https://mba.iiita.ac.in/

చ‌ద‌వండి: NTA-CMAT-2022: మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..​​​​​​​

Last Date

Photo Stories