PG Diploma Admissions: ఐడబ్ల్యూఎస్‌టీ, బెంగళూరులో పీజీ డిప్లొమా ప్రవేశాలు
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐడబ్ల్యూఎస్‌టీ).. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు ఇన్ ఉడ్ అండ్ ప్యానెల్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ. వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సైన్స్ డిగ్రీ(బీఎస్సీ కెమీస్ట్రీ/ఫిజిక్స్/మ్యాథమేటిక్స్/అగ్రికల్చర్/ఫారెస్ట్రీ/ఇంజనీరింగ్ బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 30.10.2023.
వెబ్‌సైట్: https://iwst.icfre.gov.in/
చదవండి: PG Diploma Admissions: సీఐటీడీ, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు
Last Date