Skip to main content

Admissions in NICMAR: నిక్‌మార్, హైదరాబాద్‌లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు..

PG Courses at NICMAR

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్, ఫుల్‌ టైమ్‌ ఆన్‌–క్యాంపస్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
రెండేళ్ల పీజీ ప్రోగ్రామ్‌(అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌)
ఏడాది పీజీ ప్రోగ్రామ్‌(క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌)
ఏడాది పీజీ ప్రోగ్రామ్‌(హెల్త్, సేఫ్టీ ఇన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌)
ఏడాది పీజీ ప్రోగ్రామ్‌(లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌)
ఏడాది పీజీ ప్రోగ్రామ్‌(ఎనర్జీ మేనేజ్‌మెంట్‌)
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌/ఆర్కిటెక్చర్‌/ప్లానింగ్‌/మేనేజ్‌మెంట్‌/ఎకనామిక్స్‌/ మ్యాథమేటిక్స్‌  /స్టాటిస్టిక్స్‌/కామర్స్‌/ఆర్ట్స్‌/అగ్రికల్చర్‌/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: నిక్‌మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 20.07.2022

వెబ్‌సైట్‌: https://nicmar.ac.in/

Last Date

Photo Stories