Skip to main content

NTRUHS Admission 2021: ఎన్‌టీఆర్‌యూహెచ్, విజయవాడలో పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

NTRUHS notifications

విజయవాడలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ(ఎన్‌టీఆర్‌యూహెచ్‌).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద పోస్టు గ్రాడ్యుయేట్‌ డెంటల్‌ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దర ఖాస్తులు కోరుతోంది.

అర్హత: బీడీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు నీట్‌ ఎండీఎస్‌–2021 స్కోర్, ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి.

ఎంపిక విధానం: నీట్‌ ఎండీఎస్‌– 2021లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021

వెబ్‌సైట్‌: https://ntruhs.ap.nic.in

చ‌ద‌వండి: TIFR: టీఐఎఫ్‌ఆర్, జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ ప్రవేశాలు

Last Date

Photo Stories