Skip to main content

NIT Warangal: నిట్, వరంగల్‌లో ఎంబీఏ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివ‌రి తేదీ ఇదే..

NIT Warangal MBA Admission 2022

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం.. 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ క్యాట్‌/మ్యాట్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: వాలిడ్‌ క్యాట్‌/మ్యాట్‌ మెరిట్‌ స్కోర్, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 28.02.2022
గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ తేదీలు: 2022 మార్చి 28 నుంచి 30 వరకు.

వెబ్‌సైట్‌: https://nitw.ac.in/

చ‌ద‌వండి: Admissions in NFSU: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ, గుజరాత్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories