నల్సార్‌లో ఎంబీఏ.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్ 19..
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లాకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్(డీఓఎంఎస్).. 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: క్యాట్, గ్జాట్, జీఆర్‌ఈ, జీమ్యాట్–సీమ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒకవేళ పైన సూచించిన జాతీయ అర్హత పరీక్షల స్కోర్లు లేనట్లయితే.. నల్సార్ నిర్వహించే నల్సార్ మేనేజ్‌మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్–మెట్) పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పరీక్ష, జీడీ, పీఐ తేదీలు: 25.04.2021
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.04.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nalsar.ac.in