Skip to main content

నాగ్‌పూర్‌ ఐఐటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

నాగ్‌పూర్‌ ఇండియన్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐటీ నాగ్‌పూర్‌).. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ప్రవేశాలకు 2020–21 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (ఈసీఈ)
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ)
అర్హత: సంబంధిత పీజీ ఇంజనీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
  • జనరల్‌/ఈడబ్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులు: రూ. 1180 /–
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూడీ అభ్యర్ధులు: రూ. 590 /–
రాతపరీక్ష తేది: ఆగస్టు 25, 2020.

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 10, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: www.iiitn.ac.in

Photo Stories