Skip to main content

కేరళ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్స్‌ యూనివర్సిటీలో దూరవిద్య యూజీ, పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా ప్రవేశాలు

కేరళ వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్స్‌ యూనివర్సిటీ.. వివిధ దూరవిద్య యూజీ, పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 2020–21 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు
కోర్సుల వివరాలు:
యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా కోర్సులు, డిప్లొమా కోర్సులు

అర్హత:
  • యూజీ మరియు డిప్లొమా కోర్సులకు సంబంధిత విభాగంలో ఇంటర్‌మీడియట్‌ ఉత్తీర్ణత
  • పీజీ మరియు పీజీ డిప్లొమా కోర్సులకు– డైరీ సైన్స్‌/ఫుడ్‌ టెక్నాలజీ/ఫుడ్‌ మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/ఫుడ్‌ సైన్స్‌/నూట్రీషన్‌ అండ్‌ డైటిక్స్‌/ మైక్రోబయాలజీ/కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో అండర్‌ గ్రాడ్యుయేట్‌ yì గ్రీ ఉత్తీర్ణత
  • పీహెచ్‌డీ కోర్సులకు– సంబంధిత పీజీ విభాగాల్లో 10 పాయింట్లకు కనీసం 7.5 పాయింట్ల ఓజీపీఏ ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

రాతపరీక్ష తేది:
  • యూజీ/ పీజీ/ డిప్లొమా కోర్సులకు: సెప్టెంబర్‌ 23 మరియు 24, 2020.
  • పీహెచ్‌డీ/మాస్టర్‌ ఆఫ్‌ వొకేషనల్‌ సైన్స్‌/ ఎమ్‌టెక్‌ కోర్సులకు: అక్టోబర్‌ 12 మరియు 14, 2020.
దరఖాస్తులకు చివరి తేది:
  • యూజీ/ పీజీ/ డిప్లొమా కోర్సులకు: ఆగస్టు 27, 2020.
  • పీహెచ్‌డీ/మాస్టర్‌ ఆఫ్‌ వొకేషనల్‌ సైన్స్‌/ ఎమ్‌టెక్‌ కోర్సులకు: సెప్టెంబర్‌ 24, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: www.kvasu.ac.in

Photo Stories