Skip to main content

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో మాగ్న‌టిజంలో పీహ‌చ్‌డీ కోర్సులు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో మాగ్న‌టిజం పీహ‌చ్‌డీ కోర్సుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
పీహెచ్‌డీ కోర్సులు
అర్హ‌త‌:
స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎమ్మెస్సీ లేదాఎంటెక్ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: మే 15, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://iigm.res.in  

Photo Stories