Skip to main content

ఐఐటీ జ‌మ్మూలో పీహెచ్‌డీ ప్రోగ్రాములు

జ‌ మ్మూలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) పీహెచ్‌డీ ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
పీహెచ్‌డీ ప్రోగ్రాములు
అర్హ‌త‌లు:
మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ ఇంజ‌నీరింగ్ లేదా టెక్నాల‌జీ ఉత్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీల‌కు, విక‌లాంగుల‌కు రూ. 100/-.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఏప్రిల్ 25, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://iitjammu.ac.in/phd  or https://iitjammu.ac.in/Programme/phdadmissions/Advt-IITJMU-Acad-2020-41.pdf

Photo Stories