Skip to main content

Admissions in PJTSAU: ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్శిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ (రాజేంద్రనగర్, సైఫాబాద్‌), జగిత్యాల, సంగారెడ్డిలోని వ్యవసాయ కళాశాలల్లో మాస్టర్స్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admissions to PG courses in PJTSAU

కోర్సుల వివరాలు
ఎంఎస్సీ(అగ్రికల్చర్‌)-111 సీట్లు; ఎంబీఏ(అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)-16 సీట్లు; ఎంటెక్‌(అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌)-06; ఎంఎస్సీ(కమ్యూనిటీ సైన్స్‌)-17.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2022 నాటికి 40ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఐసీఏఆర్‌-ఏఐఈఈఏ(పీజీ) 2022 స్కోరు, తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.12.2022

వెబ్‌సైట్‌: https://pjtsau.edu.in/

చ‌ద‌వండి: Admissions in NIFT: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Last Date

Photo Stories