టీజీసెట్–2021 ఐదో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల, విద్యాశాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 3, 2021.
ప్రవేశ పరీక్ష తేది: మే 30, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://tgcet.cgg.gov.in