టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్-2021
2021-2022 విద్యాసంవత్సరానికి సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జనరల్, ఒకేషనల్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి నిర్వహించే.. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్‌స టెస్ట్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్)-2021కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్‌స టెస్ట్- 2021
అర్హత:రెగ్యులర్ పద్ధతిలో మే 2021 పదో తరగతి/సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ ద్వారా పదో తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అర్హులు.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 28, 2021.
పరీక్ష తేది: ఏప్రిల్ 4, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.tswreis.in , www.tsswreisjc.cgg.gov.in