తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రవేశాలు
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ...2020-21 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (ఎంవీఎస్సీ) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ (ఎంవీఎస్సీ)
మొత్తం సీట్ల సంఖ్య: 28
అర్హత:ఐసీఏఆర్/వీసీఐ అక్రిడిటేషన్ ఉన్న సంస్థ నుంచి కనీసం 6.00 ఓజీపీఏతో బ్యాచిలర్స్ డిగ్రీ(బీవీఎస్సీ అండ్ ఏహెచ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూలై 1, 2020 నాటికి 40 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: బీవీఎస్సీ అండ్ ఏహెచ్‌లో మెరిట్, రాత పరీక్షలో స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ప్రవేశ పరీక్ష తేది: డిసెంబర్ 22, 2020.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 7, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://tsvu.nic.in/home.aspx

- ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.700
- మిగతా అభ్యర్థులకు రూ.1400