Skip to main content

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ యూజీ, పీజీ ప్రవేశాలు

2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్.. బీఏ, ఎంఏ/ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష(టిస్-నెట్), ప్రోగ్రామ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 15, 2021.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 20, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://tiss.edu/

Photo Stories