స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా)లో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు
విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) 2020–21 విద్యా సంవత్సరానికి గాను పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్కిటెక్చర్
కాల వ్యవధి:రెండేళ్లు
మొత్తం సీట్లు: 25
స్పెషలైజేషన్లు: సస్టెయినబుల్ ఆర్కిటెక్చర్, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చరల్‌కన్జర్వేషన్.
మాస్టర్ ఆఫ్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్
ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రాములు
అర్హత:పీజీ ప్రోగ్రాములకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌డీ ప్రోగాములకు ప్లానింగ్/ఆర్కిటెక్చర్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, గేట్/జేఆర్‌ఎఫ్/సీడ్ స్కోర్‌ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: పీహెచ్‌డీ ప్రోగ్రాములకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.2000; పీజీ ప్రోగ్రాములకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.1000;
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 6, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.spav.ac.in