స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్, మాస్టర్స్, పీహెచ్‌డీ 2021 ప్రవేశాలు
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా), న్యూఢిల్లీ.. 2021– 22 విద్యాసంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. పట్టణ ప్రణాళిక, నిర్మాణం, పరిశోధన రంగంలో బ్యాచిలర్, మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది.
వివరాలు:
బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ :
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా ఇంటర్ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక: ఎన్‌టీఏ నిర్వహించే∙జేఈఈ మెయిన్ పరీక్షలో స్కోర్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు.
మాస్టర్స్ ప్రోగామ్స్ :
అర్హతలు :
దరఖాస్తు : ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ : spadpgadmn2021@spa.ac.in
దరఖాస్తు ప్రారంభతేదీ : మార్చి 8, 2021.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 27, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.spa.ac.in
బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ :
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా ఇంటర్ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక: ఎన్‌టీఏ నిర్వహించే∙జేఈఈ మెయిన్ పరీక్షలో స్కోర్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు.
మాస్టర్స్ ప్రోగామ్స్ :
- మాస్టర్‌ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఆర్కిటెక్చరల్ కన్జర్వేషన్)
- మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (అర్బన్ డిజైన్)
- మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్చర్ )
- మాస్టర్ ఆఫ్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్
- మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్)
- మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్, హౌజింగ్, రీజనల్ ప్లానింగ్, ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్).
అర్హతలు :
- ఎంఆర్క్: ఈ కోర్సులో చేరాలనుకున్న వారు 55 శాతం మార్కులతో బీఆర్క్/బీప్లాన్ ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
- ఎంప్లాన్: ఈ కోర్సులో 55 శాతం మార్కులతో బీఆర్క్/బీప్లాన్, బీఈ/బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎమ్మెస్సీ/ఎంఏ ఇన్ జియోగ్రఫీ/ఎకనామిక్స్/సోషియాలజీ పూర్తి చేసి ఉండాలి.
- ఎండిజైన్: 50 శాతం మార్కులతో డిజైనింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
- పీహెచ్‌డీ ప్రోగ్రామ్ (ఫుల్ టైం అండ్ పార్ట్ టైం): సంబ«ంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు పీహెచ్‌డీలో ప్రవేశం పొందవచ్చు. అలాగే యూజీసీ నెట్/గేట్ వంటి పరీక్షలో అర్హత సాధించి వారు పీహెచ్‌డీలో నేరుగా అడ్మిషన్ పొందవచ్చు.
దరఖాస్తు : ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్ ఐడీ : spadpgadmn2021@spa.ac.in
దరఖాస్తు ప్రారంభతేదీ : మార్చి 8, 2021.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 27, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.spa.ac.in