సీఎస్‌ఐఆర్ -సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు
లక్నోలోని సీఎస్‌ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీడీఆర్‌ఐ)... 2021 జనవరి అకడెమిక్ సెషన్‌కు పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పీహెచ్‌డీ ప్రోగ్రామ్-జనవరి 2021
విభాగాలు: ఆర్గానిక్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ, డిసీజ్ బయాలజీ, టాక్సికాలజీ, మాలిక్యులర్ అండ్ స్ట్రక్చరల్ బయాలజీ, ఫార్మకాలజీ, నేచురల్ ప్రొడక్ట్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/తత్సమాన ఉత్తీర్ణత, వాలిడ్ ఫెలోషిప్(సీఎస్‌ఐఆర్/యూజీసీ/ఐసీఎంఆర్/డీబీటీ/డీఎస్టీ/జీప్యాట్-జేఆర్‌ఎఫ్/ఆయుష్-నెట్)
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 16, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: www.cdri.res.in