సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీర్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్సీ కోర్సులు
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీర్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్సీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఎంఎస్సీ కోర్సులు
అర్హత: బీఎస్సీ (పాలిమర్ కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్, ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: జనవరి 31, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.cipet.gov.in