రాజా రమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో పీహెచ్‌డీ కోర్సులు
రాజా రమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీహెచ్‌డీ కోర్సులు
అర్హత:60% మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, జెస్ట్, సీఎస్‌ఐఆర్– యూజీసీ నెట్ అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 16, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.rrcat.gov.in