Skip to main content

ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ అండ్ పీజీ కోర్సులు

ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ అండ్ పీజీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
బ్యాచిల‌ర్ డిగ్రీ ప్రోగ్రాములు
బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్‌(ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రోడ‌క్ష‌న్‌)
బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్‌(లెద‌ర్ డిజైన్‌)
బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్‌(ఫ్యాష‌న్ డిజైన్‌)
బీబీఏ(రిటైల్ అండ్ ఫ్యాష‌న్ మర్చండైజ్‌) కోర్సులు

పీజీ కోర్సులు: ఎంబీఏ (రిటైల్ అండ్ ఫ్యాష‌న్ మర్చండైజ్‌)కోర్సులు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఏప్రిల్ 15, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్ సైట్‌: https://applyadmission.net/fiddi2020

Photo Stories