పూణె ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో బీఎస్– ఎమ్‌ఎస్ ప్రవేశాలు
పూణె ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో.. బీఎస్– ఎమ్‌ఎస్‌లో ప్రవేశాలకు 2020–21 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:బీఎస్– ఎమ్‌ఎస్
అర్హత: సంబంధిత ఇంటర్‌మీడియట్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 16, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.iiseradmission.in/index.php