నిక్‌మార్ – పుణెలో పీజీ కోర్సుల్లో 2021 ప్రవేశాలు
పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (ఎన్‌ఐసీఎంఏఆర్).. 2021 విద్యా సంవత్సరానికి సంబం«ధించి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్రవేశాలు కల్పించనున్న ప్రాంగణాలు: పుణె, హైదరాబాద్, గోవా, ఢిల్లీ.
పీజీ కోర్సు వివరాలు: కాలవ్యవధి: రేండేళ్లు/ఏడాది.
విభాగాలు:
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: నిక్‌మార్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఎన్‌సీఏటీ), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎన్‌సీఏటీ, పర్సనల్ ఇంటర్వ్యూ రెండింటికి విద్యార్థులు తమ ఇంటి నుంచి హాజరుకావచ్చు.
పరీక్ష తేది: 2021 ఏప్రిల్ 29, 30
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్–అడ్మిషన్స్, ఎన్‌ఐసీఎంఏఆర్, 25/1,బాలేవడి,ఎన్.ఐ.ఎ.పోస్ట్‌ఆఫీస్, పూణె –411045 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 14, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.nicmar.ac.in

- అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ–ఏసీఎం)
- ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ (పీజీపీ–పీఈఎం)
- రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ (పీజీపీ–ఆర్‌యూఐఎం)
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ (పీజీపీ–ఐఎఫ్‌డీఎం)
- మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్డ్ కన్‌స్ట్రక్షన్ బిజినెస్ (పీజీపీ–ఎంఎఫ్‌ఓసీబీ)
- క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ (పీజీపీ–క్యూఎస్‌సీఎం)
- హెల్త్, సేఫ్టీ అండ్ ఇన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ (పీజీపీ–హెచ్‌ఎస్‌ఈఎం)